హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిక్షణకు గైర్హాజరైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ హెచ్చరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల శిక్షణకు తప్పనిసరిగా హాజరవాలన్నారు.