SKLM: గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం పరిధిలోని అన్ని గ్రామాల్లో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు DSP ధనంజయ నాయుడు నిన్న తెలిపారు. నామినేషన్ దాఖలు సమయంలో, ప్రచారంలో అనుమతి లేకుండా ఎలాంటి చర్యలకు ప్రయత్నించినా చట్టరీత్యా శిక్షార్హులన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు జరుపుకోవాలంటే రిటర్నింగ్ అధికారి అనుమతి పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో సెక్షన్ 30 అమలు: డీఎస్పీ


