హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చర్యలు

ELR: ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మణికుమార్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల నియమావళిపై సమావేశం నిర్వహించారు. సంతానం విషయంలో ఎటువంటి నిబంధన లేదని స్పష్టం చేశారు.