PPM: సాలూరు మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించడంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. పార్టీలో తక్కువ ఓట్లున్న జనసేనకు చైర్మన్ సీటు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు.. మంత్రి సంధ్యారాణిని, టీడీపీ శ్రేణులను బుజ్జగించారు.
ఆంధ్రప్రదేశ్
కన్నీరు పెట్టుకున్న మంత్రి


