NTR: విజయవాడ మేయర్గా అభ్యర్థులుగా వంగవీటి రాధా(JSP), రాయన భాగ్యలక్ష్మి(YCP) నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగుతుందని YCP ర్యాలీకి పోలీసులు అనుమతిన నిరాకరించారు. అయితే రాధా వర్గీయులు భారీ బైక్ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. దీంతో తమకు 50 మందికి అనుమతి ఇచ్చి ప్రత్యర్థుల ర్యాలీకి అనుమతిస్తే ఊరుకోబోమని YCP నేతలు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ ర్యాలీకి అనుమతి ఉందా.. లేదా..?


