హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే నామినేషన్లకు చివరిరోజు..!

అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్తత నెలకొంది. రాయచోటిలో జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పట్టణాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైస్సార్సీపీ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. నేడు నామినేషన్లకు చివరిరోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.