హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే నామినేషన్లు చివరి తేదీ..!

కడప: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. దాడులు, నామినేషన్ పత్రాల చింపివేత ఘటనలు చోటుచేసుకున్నాయి. పులివెందులలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.