JN: జఫర్గఢ్ మండల కేంద్రంలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ గుండెబోయిన రాజు డిమాండ్ చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. శనివారం కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU


