హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారును ఢీకొన్న బైక్.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

ఖమ్మం: జిల్లా కోర్టు సమీపంలో ద్విచక్ర వాహనం ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో రమణగుట్టకు చెందిన బబుల్, వినయ్ తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.