హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

అన్నమయ్య: ఓటర్ల జాబితా సవరణలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 22 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు.