హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం ఛైర్మన్ అభ్యర్థిగా విజయ శేఖర్

KKD: పిఠాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాకినాడ జీజీహెచ్ డాక్టర్ బీరా విజయ శేఖర్‌ను జనసేన ప్రకటించింది. ఆయన సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య అనిత DMHOగా, కుమార్తెలు వైద్య రంగంలోనే ఉన్నారు. పిఠాపురంలో ఆయన అందించిన వైద్య సేవల ఆధారంగా పార్టీ ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.