MLG: ఏటూరునాగారం సౌత్ రేంజ్ పరిధిలో 250 హెక్టార్ల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికి పోడు సాగు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం హెచ్చరించారు. అటవీ భూముల పరిరక్షణలో భాగంగా గతంలో చెట్లు నరికిన ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు కందకాల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
అటవీ భూముల్లో పోడు చేస్తే చర్యలు


