JGL: జగిత్యాల అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాలలోని ఎల్ఎల్ గార్డెన్లో సింగిల్ విండో చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రోడ్ల మంజూరును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని విమర్శించారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ
జగిత్యాలకు త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్


