హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరబల్లి MRO ఎదుట ఒకరు బైండోవర్

అన్నమయ్య: రాయచోటి, సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో శనివారం ఎక్సైజ్ అధికారులు నాటుసారా గ్రామాల్లో తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించారు. వీరబల్లి మండలానికి చెందిన పాత ముద్దాయి ఎం. నాగయ్యను ముందస్తు చర్యల్లో భాగంగా తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రాయచోటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గురుప్రసాద్ తెలిపారు.