హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నగరవ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు'

VSP: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ రవాణాను అరికట్టి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు విశాఖ నగరవ్యాప్తంగా పోలీసు సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు పటిష్టం చేశారు.