అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత విధించే నిబంధనను ప్రభుత్వం తొలగించిందని MPDO కేవీ ప్రసాద్ తెలిపారు. చట్ట సవరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా సర్పంచ్, వార్డు సభ్యుడు, MPTC, ZPTC తదితర పదవులకు పోటీ చేయవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గురు పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హత


