హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిర్యాణిలో వర్షాభావంతో ఎండుతున్న పంటలు

ASF: తిర్యాణి మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో తేమ తగ్గిపోవడంతో పంటలు వాడిపోతున్నాయని తెలిపారు. పంటల ఎదుగుదలకు కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఆశతో సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు కలవరపడుతున్నారు.