అన్నమయ్య: కురబలకోట మండలం తెట్టు పాలేటమ్మ ఆలయంలో విజయదశమిని పురస్కరించుకొని సిడిమాను ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రతిష్ట కార్యక్రమానికి పూజారి వారిపల్లెకు చెందిన దాత గంగులప్ప సరోజమ్మ రూ. 1,11,116 విరాళాన్ని ఆలయ ధర్మకర్త, పూజారి అంజి, కమిటీ సభ్యులకు అందజేశారు. దాత దాతృత్వాన్ని వారు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సిడిమాను ప్రతిష్టకు విరాళం


