హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకులో ఎక్సైజ్ నేరస్థుల బైండోవర్

WG: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తణుకు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో మద్యం అక్రమ రవాణా, గంజాయి తదితర ఎక్సైజ్ నేరాల్లో తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన 29 మంది నిందితులను గుర్తించి బైండోవర్ చేసినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు.