అన్నమయ్య: కె.వి.పల్లి మండలం బోప్ప సముద్రంలో ఎస్సై బి. వెంకట శివకుమార్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, గొడవలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి'


