హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సమాచారం కోసం ప్రత్యేక మీడియా కేంద్రం

BPT: స్థానిక సంస్థల ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు బాపట్ల కలెక్టరేట్‌లోని PGRS హాలులో ప్రత్యేక 'మీడియా సమావేశ కేంద్రం' ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు మీడియా ప్రతినిధులకు ఎన్నికల ప్రక్రియ, ఏర్పాట్లు, తాజా వివరాలను వెల్లడిస్తామన్నారు. మీడియా ప్రతినిధులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.