హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో నెలకొన్న ఎన్నికల సందడి

PLD: వినుకొండ మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.మొత్తం 36 వార్డులకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 50 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పార్టీల వారీగా వైసీపీ 30, టీడీపీ 10, స్వతంత్రులు 5, బీజేపీ 2, జనసేన 2, సీపీఎం ఒక నామినేషన్ దాఖలు చేశాయి. దీంతో వినుకొండలో ఎన్నికల సందడి నెలకొంది.