హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరులో భారీ పోలీస్ బందోబస్త్..!

అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.తొలి రోజు జరిగిన ఘటనల దృష్ట్యా DIG కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా పెంచారు.