BPT: వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎఐఎంఎల్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏజెంటిక్ ఏఐ’పై నిర్వహించిన వర్క్షాప్, హ్యాకథాన్ విజయవంతంగా ముగిసాయి. టీఆర్టెక్ న్యూజెన్ సొల్యూషన్స్ సహకారంతో అక్టోబర్ 14 నుంచి 17వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాలలో విద్యార్థులకు ప్రాక్టికల్ ఏఐ నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన ఏజెంటిక్ ఏఐ వర్క్షాప్


