KRNL: మంత్రి టీజీ భరత్ సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. 14వ వార్డుకు చెందిన షబీర్, 15వ వార్డుకు చెందిన రాజార్ ఖాన్ సూరి, జిలానీ, 62వ వార్డుకు చెందిన రవి కుమార్, శివ కుమార్ టీడీపీ కండువాలు కప్పుకున్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరికలు


