హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో కూటమి నేతల భేటీ

W.G: నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి శైలజ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ శనివారం పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని మద్దతు కోరారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, టీడీపీ నేతలు పొత్తూరి రామారాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు, డీసీఎంఎస్ చాగంటి చిన్నా, భేటీ అయ్యారు.