హైదరాబాద్: 28°C
తెలంగాణ

తక్కళ్లపల్లిలో హైమాస్ట్ లైట్ల ప్రారంభం

జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఎంపీ నిధులతో మంజూరైన హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బోగ శ్రావణి పాల్గొన్నారు. గ్రామంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు ద్వారా రాత్రివేళల్లో వెలుతురు సౌకర్యం అందుబాటులోకి రానుంది.