హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ పోటీలు

NTR: ఉయ్యూరు ఏజీ, ఏసీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 22, 23న కృష్ణా వర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తామని ప్రిన్సిపల్ శివనాథ్ తెలిపారు. అథ్లెట్లు అర్హత పత్రాలు, గుర్తింపు కార్డులు, మెడికల్ ఫిట్నెస్ ధ్రువపత్రంతో 22లోపు వ్యాయామ సంచాలకుడు చంద్రబాబుకు రిపోర్టు చేయాలన్నారు.