హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడ్ల కొండు జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ASF: రౌటసంకేపల్లిలో ఈనెల 22న కొమురం భీం, ఎడ్ల కొండు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ కే. హరిత ఆవిష్కరించారు. రాజ్ గోండ్ సేవా సమితి, పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కొమురం భీం కుటుంబ సభ్యులు సీతారాం, రాము, కొలం సంఘం నాయకులు పాల్గొన్నారు.