హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజుల్లో 192 నామినేషన్లు దాఖలు

KRNL: రెండో రోజు మేయర్ పదవికి 5, కార్పొరేటర్ స్థానాలకు 172 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మేయర్‌కు 7, కార్పొరేటర్ స్థానాలకు 185 కలిపి మొత్తం 192 నామినేషన్లు నమోదయ్యాయని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మేయర్ అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితి రూ.25 లక్షలు, కార్పొరేటర్ అభ్యర్థికి రూ.10 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.