హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

WG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో దాసిరాజు సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ కేంద్రానికి మధ్యాహ్నం 3 గంటలలోపు చేరుకోవాలని, అభ్యర్థితో పాటు ఇద్దరికే లోపలికి అనుమతి ఉంటుందని తెలిపారు. ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని తెలిపారు.