NTR: సెలవు దినాలైనప్పటికీ ఆది, సోమవారాలు జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు పనిచేస్తాయని ఎస్ఈ హనుమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్లో సర్వీసు నంబరు రిజిస్టర్ చేసుకుని ఇంటి నుంచే బిల్లులు చెల్లించవచ్చన్నారు. గూగుల్ పే, ఫోన్ పే, అమేజాన్ పే, బిల్ డెస్క్ యాప్ల ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు'


