హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి: కలెక్టర్

కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రకటనలను ప్రసారం చేసే ముందు MCMC నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాల్లో రాజకీయ ప్రకటనలు, పెయిడ్ న్యూస్‌పై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రకటనల ప్రసార తేదీకి కనీసం మూడు రోజుల ముందుగా నిర్దేశిత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు