హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు కీలక సూచన

కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ సెలవుల నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన, నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు కర్నూలు CID అడిషనల్ SP పూజిత తెలిపారు. ఈ నెల 21న ఓర్వకల్లు, సిరివెళ్ల మండలాల బాధితులకు, 22 నుంచి 24 వరకు కోవెలకుంట్ల మండల బాధితులకు నమోదు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.