హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: '29వ పోలింగ్ బూత్ యథా స్థానంలో ఉంచాలి'

PLD: రొంపిచర్ల(M) కేంద్రంలో మార్పు చేసిన 29వ పోలింగ్ బూత్‌ను యథాస్థానంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేశామని, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.