హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు నేడే లాస్ట్!

CTR: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి కుప్పం పలమనేరు మున్సిపాలిటీలలో మేయర్, చైర్ పర్సన్ వార్డులకు నామినేషన్ దాఖలు గడువుకు ఈరోజే ఆఖరు కావడంతో మిగిలిన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఆఖరి రోజు ప్రశాంతంగా నామినేషన్ల ఘట్టం ముగిసేలా అధికారులు చర్యలు చేపట్టారు.