హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూగర్భజలాల పొదుపునకు చర్యలు చేపట్టాలి

SRPT: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భజలాలను పొదుపుగా వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి సూచించారు. శనివారం జాజిరెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంటికో ఇంకుడు గుంత, పంట పొలాల్లో కుంటలు, గ్రామానికి ఊటకుంట ఏర్పాటు చేయాలని కోరారు.