KRNL: ఆదోనిలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున భారత్ గ్యాస్ సందీప్ రెడ్డి సతీమణి ప్రణీత పేరును ఖరారు చేశారు. శనివారం రాత్రి ఆదోని వైసీపీ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రణీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోని వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రణీత


