హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్‌కు అభ్యర్థితో పాటు వారికే అనుమతి

KDP: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ డా. శ్రీధర్ తెలిపారు. శనివారం పులివెందులలో మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.