హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో ఉచిత వైద్య శిబిరం

కృష్ణా: లయన్స్ క్లబ్ విజయవాడ తూర్పు (స్ఫూర్తి) శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కంకిపాడు మండలం దావులూరు ఎంపీయూపీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేయడంతో పాటు శుక్లాల శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.