AKP: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలు ఈనెల 22 నుంచి 24 వరకు అనకాపల్లి పట్టణంలో వివిధ చోట్ల నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ తెలిపారు. మహిళలు, పురుషులకు 19 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 22 నుంచి క్రీడా పోటీలు'


