హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

KMR: ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాడ్వాయిలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన స్వరూప,దుడ్డే రాజమణి అనే ఇద్దరు లబ్ధిదారులకు బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి శనివారం సాయంత్రం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మెట్టు చంద్రం పాల్గొన్నారు.