KDP: చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన పోలాపటి పెంచలయ్య (35) ఉప్పరపల్లె క్రాస్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. భార్య నాగబాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన పెంచలయ్య మృతితో భార్య, కుమారుడు దిక్కులేనివారయ్యారని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాహనం ఢీకొని వ్యక్తి మృతి


