హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష

NDL: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాలులో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రిటర్నింగ్ అధికారులు, అవగాహన కల్పించుకొని ఎన్నికలలో తమ విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని ఆమె అన్నారు. సమస్యలు లేకుండా బాధ్యతగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.