హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మేకల ఈశ్వర్

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థిగా మేకల ఈశ్వర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేస్తారు. కూటమి పొత్తులో భాగంగా పుట్టపర్తి చైర్మన్ స్థానం జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 28న జరగనుండగా, 30వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.