TPT: చంద్రగిరి మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా కాశిపెంట్ల గ్రామానికి చెందిన కొండేపాటి మధుమతిని పార్టీ ఖరారు చేసింది. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన మధుమతి ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె తండ్రి పోతల మునిశేఖర్ నాయుడు గతంలో చంద్రగిరి మండల వైస్ ఎంపీపీగా, ఇంఛార్జ్ ఎంపీపీగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రగిరి జడ్పీటీసీ బరిలో మధుమతి


