హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక

NDL: సిరివెళ్ల మండలం కామినేని పల్లె గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీ నుండి టీడీపీలోకి 100 కుటుంబాల వారు చేరారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.