KDP: పులివెందుల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆర్టీసీ బస్సులను రింగ్ రోడ్డు మీదుగా నడపనున్నట్లు డిపో మేనేజర్ ప్రేమకుమార్ తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి సూచనలు ఇచ్చామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పులివెందులలో ట్రాఫిక్ ఆంక్షలు


