హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలపై ఎస్పీ హైటెక్ నిఘా

ATP: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి SP జగదీష్ డ్రోన్‌లు, సీసీ కెమెరాల ద్వారా నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నిబంధనలు పాటించేలా క్షేత్రస్థాయి అధికారులకు వైర్‌లెస్ ద్వారా ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేశారు.