ATP: అనంతపురంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న ప్రసిద్ధ శివకోటి శ్రీ మహాలక్ష్మీ శ్రీ పీఠం ఆలయంపై ప్రత్యేక పోస్టల్ కవర్ను తపాలా శాఖ ఆమోదించింది. ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రముఖుల చేతుల మీదుగా దీనిని విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో ఆలయంపై వస్తున్న తొలి పోస్టల్ కవర్ ఇదేనని డివిజన్ సూపరింటెండెంట్ కె. అమర్నాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో ఇదే తొలిసారి..!


